కామారెడ్డి
పుకార్లు నమ్మొద్దు బిఆర్ఎస్ కౌన్సిలర్లు... హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం..
Sreenivas
15 Feb 2026, 10:51 AM
68
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
బిఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీ మారలేదని మారబోమని కారు గుర్తుపైన మున్సిపల్ ఎన్నికలో గెలిచిన అభ్యర్థులు అందరూ బిఆర్ఎస్ లోనే ఉన్నామని హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు..