కామారెడ్డి
కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన బి. ముకుంద రెడ్డి..
SRS NEWS
29 Jun 2026, 11:37 AM
14
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన బి. ముకుంద రెడ్డి..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి..
కామారెడ్డి జిల్లా మధ్యనిషేధ మరియు అబ్కారీ శాఖ అధికారిగా బి. ముకుంద రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరియు జిల్లా ఎక్సైజ్ అధికారి (FAC)గా విధులు నిర్వహించిన బి. హనుమంత రావు,పదోన్నతిపై మల్కాజిగిరి జిల్లాకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో పదోన్నతి పొందిన బి.ముకుంద రెడ్డి నూతన జిల్లా మధ్యనిషేధ మరియు అబ్కారీ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శాఖా పరమైన సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.