మున్సిపల్ కేంద్రంలో బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కార్నర్ మీటింగ్...

Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కార్నర్ మీటింగ్...
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ కార్నర్ మీటింగ్లో ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుందని ప్రజల కోసం బిజెపి పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టిందని రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో,కార్పొరేషన్ లో బిజెపి జెండా ఎగురవేయాలని కాషాయం జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే కోరారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ వార్డు సభ్యులను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.