© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

నిజామాబాద్: *ప్రజా పాలన - ప్రగతి బాట: బర్దిపూర్ బహిరంగ సభ... నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో జరిగిన"ప్రజాపాలన-ప్రగతి బాట" బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ పాల్గొన్నారు.షబ్బీర్ అలీ మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికలు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం.పట్టణాల అభివృద్ధికి ఈ ఎన్నికలే పునాది.సంక్షేమ పాలన: సన్నబియ్యం పంపిణీ, ₹500 బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు.ప్రాజెక్టుల పూర్తి: ఉమ్మడి జిల్లా చిరకాల స్వప్నమైన ప్రాణహిత-చేవెళ్ల (21, 22, 23 ప్యాకేజీలు) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం గారిని, నీటిపారుదల శాఖ మంత్రిని కోరారుసీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.అందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి.
నిజామాబాద్ • 20 రోజుల క్రితం62
నిజామాబాద్ • 5 రోజుల క్రితం32

నిజామాబాద్ • 7 నెలల క్రితం27
నిజామాబాద్ • 13 రోజుల క్రితం25

నిజామాబాద్ • 8 నెలల క్రితం36