© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం.. శ్రీ పరంజ్యోతి కల్కి స్వర్ణయుగ దేవాలయం ఆధ్వర్యంలో... కామారెడ్డి జిల్లా కేంద్రంలో పౌర్ణమి సందర్భంగా వంశ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ పరంజ్యోతి కల్కి స్వర్ణయుగ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నిర్వాహకులు ఎర్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ప్రతి నెల 251 రూపాయలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కార్యక్రమంలో ఎర్రం చంద్రశేఖర్,ఎర్రం విజయ్ కుమార్ కస్వ వెంకటేష్ దొంతి నిఖిల్ మామిడి రాకేష్,దోమకొండ శ్రీనివాస్,శని శెట్టి శ్రీనివాస్,గౌరీశెట్టి నాగరాజులు పాల్గొనడం జరిగింది.

కామారెడ్డి • 9 రోజుల క్రితం48

కామారెడ్డి • 4 రోజుల క్రితం23

కామారెడ్డి • 7 రోజుల క్రితం23

కామారెడ్డి • 7 రోజుల క్రితం8

కామారెడ్డి • 9 రోజుల క్రితం57