© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పదవ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ పి.వి శ్రీహరి కి వినతి పత్రం సమర్పిస్తున్న పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా బాధ్యులు.. కామారెడ్డి జిల్లా ఏర్పడి దాదాపు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ జిల్లా కేంద్రంలో 10వ తరగతి మూల్యాంకన కేంద్రం లేకపోవడం వల్ల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నిజామాబాద్ వెళ్లి మూల్యాంకనం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కాబట్టి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా తరఫున జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం పదవ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ పి వి శ్రీహరి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందిస్తూ ఈ సంవత్సరం పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయడానికి తగు ఆదేశాలు ఇస్తానని చెప్పడం జరిగింది.దానికి వారికి పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలుపడం జరిగింది.

కామారెడ్డి • 9 రోజుల క్రితం70

కామారెడ్డి • 6 రోజుల క్రితం34

కామారెడ్డి • 9 రోజుల క్రితం48
Newకామారెడ్డి • సుమారు 24 గంటల క్రితం22

కామారెడ్డి • 4 రోజుల క్రితం14