హైదరాబాద్
హైదరాబాదులో మరోసారి కాల్పుల కలకలం...
Srinivas sriramoji
25 Oct 2025, 01:23 PM
28

హైదరాబాదులో మరోసారి కాల్పుల కలకలం...
హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది..
ఓ దొంగపై సౌత్ ఈస్డ్ డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు..
సరూర్ నగర్ విక్టోరియా గ్రౌండ్ లో ఈ ఘటన జరిగింది..
చైన్ స్నాచర్ ను పట్టుకునే క్రమంలో సదరు దొంగ కత్తితో పోలీసులపై దాడికి ప్రయత్నించాడు..దీంతో ఆత్మ రక్షణలో భాగంగా డీసీపీ చైతన్య దొంగపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.గాయపడిన దొంగను ఆసుపత్రికి తరలించారు.