© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ అధికారుల సహకారంతో డ్రైవర్లు మరియు క్లీనర్లకు ఉచిత కంటి పరీక్షలు సహా ఇతర వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి మాట్లాడుతూ,డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. రహదారి భద్రతకు డ్రైవర్ ఆరోగ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

కామారెడ్డి • 8 రోజుల క్రితం77

కామారెడ్డి • 9 రోజుల క్రితం70

కామారెడ్డి • 4 రోజుల క్రితం50

కామారెడ్డి • 7 రోజుల క్రితం23

కామారెడ్డి • 10 రోజుల క్రితం58