© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపల్ వనిత రెడ్డి..... గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు లింగంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.వనితరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్సీ,ఎస్టీ,బిసి,జనరల్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలో చేరేందుకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు చెప్పారు.ఈనెల 21వ తేదీలోగా అవసరమైన ధృవపత్రాలతో మీసేవ కేంద్రంలో రూ.100 రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలని సూచించారు.ఫిబ్రవరి 22న ఎంపిక చేసుకున్న పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మొదటి ప్రాధాన్యత ఇచ్చిన పాఠశాలలో ప్రవేశం పొందుతారని వివరించారు.

కామారెడ్డి • 5 రోజుల క్రితం20

కామారెడ్డి • 9 రోజుల క్రితం48

కామారెడ్డి • 4 రోజుల క్రితం23

కామారెడ్డి • 7 రోజుల క్రితం23

కామారెడ్డి • 6 రోజుల క్రితం25