చదువు చెప్పిన గురువుని సన్మానించిన ఓదెల నరేష్...

చదువు చెప్పిన గురువుని సన్మానించిన ఓదెల నరేష్...
వేములవాడ రాజన్న ఆలయ ప్రోటో కాల్ కార్యాలయంలో గురువు రవి ని సన్మానించిన ఓదెల నరేష్..
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన జగిత్యాల జిల్లా వెలగటూర్ మండలం ఎండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శనిగరపు రవి సతీమణి లత కుటుంబ సభ్యులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు.దర్శనం అనంతరం ప్రోటోకాల్ ఆఫీస్ లో స్వామివారి వస్త్రంతో సన్మానించిన ఓదెల నరేష్. నరేష్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో గర్శకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు రవి గుర్తు చేసుకోవడం జరిగింది వేములవాడ రాజన్న ఆలయంలో ప్రమోషన్ వచ్చి ఎండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు.అతని కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మా గర్షకుర్తి పాఠశాల తరఫున వేములవాడ రాజన్న రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ స్టూడెంట్ ఓదెల నరేష్ అని అన్నారు.