కరీంనగర్
నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా వికలాంగుల అధ్యక్షులు ఓదెల నరేష్..
Srinivas sriramoji
30 Oct 2025, 06:32 AM
18

Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
నూతన వధూవరులను ఆశీర్వాదించిన కరీంనగర్ జిల్లా వికలాంగుల అధ్యక్షులు ఓదెల నరేష్
తన చిన్ననాటి మిత్రుడు వెంకటేష్ వివాహానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల హక్కుల సాధన సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఓదెల నరేష్ కొత్తపల్లి లోని దేవి గార్డెన్ లో వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు తదనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన చిత్రపటాన్ని బహుకరించారు వెంకటేష్&స్రవంతి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని వేములవాడ రాజన్నను మనస్ఫూర్తిగా ఓదెల నరేష్ కోరుకున్నాడు ఓదెల నరేష్ వెంట తన మిత్రుడు వెలిచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.....