© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ ప్యారా గేమ్స్‌లో రాష్ట్ర స్థాయి వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో కాంస్య పతకం సాధించిన క్రీడాకారుడిని సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ఎస్ ఆర్ ఎస్ న్యూస్ కామారెడ్డి.. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మోతె గ్రామానికి చెందిన బుర్రభాస్కర్ ను అభినందించారు.బుర్ర భాస్కర్ 2025 సంవత్సరంలో నిర్వహించిన సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ ప్యారా గేమ్స్‌లో రాష్ట్ర స్థాయి వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో కాంస్య పతకం సాధించి జిల్లాకు గౌరవం తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఇందులో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ , తదితరులు ఉన్నారు.
కామారెడ్డి • 4 రోజుల క్రితం14
కామారెడ్డి • సుమారు 17 గంటల క్రితం24
కామారెడ్డి • 2 రోజుల క్రితం23
కామారెడ్డి • ఒక రోజు క్రితం28
కామారెడ్డి • 5 రోజుల క్రితం35