© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ ఈరోజు బతుకమ్మ కుంట కాలనీలో కమ్యూనిటీ ప్రోగ్రాం 203 మంది పోలీస్ బందోబస్తు కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని ఎలాంటి ధ్రువపత్రాలు లేని మొత్తం 210 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు పోలీసులు భరోసా కలిగిస్తున్నారని తెలిపారు.అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో సిఐలు నరహరి, రామన్, సంతోష్ గౌడ్, ఎస్సైలు పోలీసు సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

కామారెడ్డి • 6 రోజుల క్రితం25
Newకామారెడ్డి • సుమారు 21 గంటల క్రితం19

కామారెడ్డి • 9 రోజుల క్రితం48

కామారెడ్డి • 7 రోజుల క్రితం16

కామారెడ్డి • 8 రోజుల క్రితం77