© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్ లు దాఖలు చేసిన సిపిఎం పార్టీ అభ్యర్థులు.... మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిపిఎం పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు... కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో కందూరి రేణుక,8వ వార్డులో కందూరి చంద్రశేఖర్, 27వ వార్డులో తోట అలేఖ్య ముదాం అరుణ్ లు సిపిఎం పార్టీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజా పోరాటాలు ఊపిరిగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం నిర్వహించే పార్టీ అని ప్రజలు సిపిఎం పార్టీని ఆదరించి మూడు వార్డులలో విజయనందించాలని వార్డు సభ్యులను కోరారు.
కామారెడ్డి • సుమారు 15 గంటల క్రితం24
కామారెడ్డి • 5 రోజుల క్రితం58
కామారెడ్డి • సుమారు 9 గంటల క్రితం12
కామారెడ్డి • 2 రోజుల క్రితం18
కామారెడ్డి • ఒక రోజు క్రితం49