© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

హైదరాబాద్: *తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ బొగ్గులకుంట హైదరాబాద్ ఎండో మెంట్ కమిషనర్ కార్యాలయం ముందు కన్నీరు మున్నీరు అయినా నిరుపేద వికలాంగుడు ఓదెల నరేష్ * 👉ఎన్నిసార్లు ఎండోమెంట్ అధికారుల చుట్టూ కాళ్లు అరిగే వరకు తిరిగిన వికలాంగుడు అని చూసిన కానీ పట్టించుకున్న పాపాన పోలేదు అని ఆవేదన వ్యక్తం చేసాడు మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబనికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ డిగ్రీ ఐటిఐ వరకు చదువుకున్నాడు చాలా పోటీ పరీక్షలు రాసిన కానీ ఏనాడూ విజయం దక్కలేదని కన్నీరు మున్నీరు అయ్యాడు బ్రతుకు దేవురు కోసం 10 సంవత్సరాలనుండి వేములవాడ పట్టణంలో ఒక అద్దె ఇంట్లో నివాసిస్తున్నాడు నరేష్ తల్లిదండ్రులు వృద్ధులు పని చేయని స్థితిలో ఉన్నరు వారి కుటుంబం మంచానికి పరిమితం అయినా కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు కుటుంబం రోడ్డు మీద పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మరియు బొగ్గులకుంట ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో లెక్కలేన్నన్ని దరఖాస్తులు మరియు కమిషనర్ కార్యాలయం B సెక్షన్ లో లక్షల దరఖాస్తులు ఉన్న పట్టించుకున్న పాపాన పోలేదు.వికలాంగుడు ఓదెల నరేష్ నెలకు రెండు సార్లు ఎన్ని అవస్థలు ఉన్న హైదరాబాద్ ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయము కి పోయిన పట్టించుకున్న పాపాన పోలేదు దయచేసి కమిషనర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే ఈ వికలాంగుడికి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏదైనా ఉద్యోగం కల్పించాలని వికలాంగుడు ఓదెల నరేష్ ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేసాడు...

హైదరాబాద్ • 7 రోజుల క్రితం126

హైదరాబాద్ • 5 నెలల క్రితం83

హైదరాబాద్ • 4 నెలల క్రితం25

హైదరాబాద్ • సుమారు ఒక నెల క్రితం32

హైదరాబాద్ • 5 నెలల క్రితం17